త్యాగానికి ప్రతీక రంజాన్

-ఉపవాస దీక్షలు సహనాన్ని పెంచుతాయి -రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందులో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ -పాల్గొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రంజాన్ పండుగ మానవత్వానికి, త్యాగానికి ప్రతీక అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రంజాన్ ఉపవాసదీక్షలు ఆకలి బాధను తెలిపి.. సహనాన్ని పెంచుతాయని చెప్పారు. అన్ని సంపదల కంటే మానవత్వం, మంచితనమే గొప్పవని, రంజాన్ పరమార్థం కూడా అదేనని వివరించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లోని సంస్కృతి కేంద్రంలో గవర్నర్ నరసింహన్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలు ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

  • దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

    దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

    - నాలుగేళ్లుగా ఆదాయవృద్ధిలో అగ్రస్థానం - ప్రధానే మెచ్చుకున్నారు - బంగారు తెలంగాణకు పునరంకితం - విజయయాత్రకు అండగా నిలవాలి - కుట్రలన్నీ తుత్తునియలు - సుస్థిరత, రాజకీయ అవినీతి లేని పాలన - కేంద్రం ఆమోదించగానే కొత్త జోనల్‌ ని...

     On 16 Aug, 2018 11:00 AM Read More

  • విభజన హామీలు అమలుచేయాలి

    విభజన హామీలు అమలుచేయాలి

    - కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి - లేనిపక్షంలో 20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి - తమిళనాడు తరహాలో తెలంగాణకు రిజర్వేషన్లు -బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక శాఖ - టీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానాలు - మీడియాకు వివరించిన పార్ట...

    Namasthe Telangana  On 14 Aug, 2018 10:45 AM Read More

  • ఆగస్టు 15 మూడు కానుకలు

    ఆగస్టు 15 మూడు కానుకలు

    - రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు - పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు - ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు - స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క...

    Namasthe Telangana  On 13 Aug, 2018 10:37 AM Read More

  • కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

    కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

    - కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్ర...

    Namasthe Telangana  On 9 Aug, 2018 11:31 AM Read More

  • హరిత  సైన్యం

    హరిత సైన్యం

    - పచ్చదనం పెంపునకు పోలీసుశాఖ సాయంతో ఏర్పాటు - మొక్కల పెంపకంలో రాజీ లేదు - సిబ్బందితోపాటు నిధులు కేటాయిస్తాం - సమష్టి కృషితోనే హరిత లక్ష్యాల సాధన - హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన - ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ...

     On 2 Aug, 2018 6:14 PM Read More