పంచాయతీరాజ్ రిజర్వేషన్లపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం

పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించేలా కోరాలని సీఎం నిర్ణయించారు.

Latest News

  • తెరాస తటస్థ వ్యూహం!

    తెరాస తటస్థ వ్యూహం!

    - భాజపా, కాంగ్రెస్‌, తెదేపాలకు దూరం - విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలి - తెరాస ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం తెలంగాణ ప్రయోజనాల గురించి, విభజన హామ...

     On 20 Jul, 2018 11:05 AM Read More

  • రిజర్వేషన్లపై సుప్రీంకు

    రిజర్వేషన్లపై సుప్రీంకు

    -హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్ -61% రిజర్వేషన్ అమలుకు వీలుగా పాత -ఉత్తర్వుల పునరుద్ధరణకు విజ్ఞప్తి.. - ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం -బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ గండికొట్టింది -బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరు...

    Namasthe Telangana  On 11 Jul, 2018 11:00 AM Read More

  • రైతు పథకాలు ఆదర్శనీయం

    రైతు పథకాలు ఆదర్శనీయం

    -కర్ణాటకలోనూ అమలుపరుస్తాం -సీఎం కేసీఆర్‌తో భేటీలో మాజీ ప్రధాని దేవెగౌడ! -నీటి ప్రాజెక్టులు, వివిధ పథకాలపై ఆరా -గడువులోపే పూర్తిచేస్తుండటంపై ఆశ్చర్యం -భవిష్యత్‌లో ప్రాంతీయ పార్టీలదే బలమన్న మాజీ ప్రధాని రాష్ట్రంలో అమలుప...

    Namasthe Telangana  On 2 Jul, 2018 10:39 AM Read More

  • రాష్ట్ర ప్రగతి అద్భుతం

    రాష్ట్ర ప్రగతి అద్భుతం

    - సీఎం కేసీఆర్‌తో యూఏఈ మంత్రి షేక్ అబ్దుల్లా - రాష్ట్రంలో పెట్టుబడులకు సంసిద్ధత - హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌కు నిర్ణయం -స్థలం.. మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం ఆదేశం ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అద్భ...

    Namasthe Telangana  On 29 Jun, 2018 10:48 AM Read More