హరిత సైన్యం

- పచ్చదనం పెంపునకు పోలీసుశాఖ సాయంతో ఏర్పాటు - మొక్కల పెంపకంలో రాజీ లేదు - సిబ్బందితోపాటు నిధులు కేటాయిస్తాం - సమష్టి కృషితోనే హరిత లక్ష్యాల సాధన - హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన - ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ప్రజలు - స్థానిక పురపాలిక అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకృతిని ప్రేమిస్తే... హర్షించి వర్షిస్తుంది. ఒక్కరోజే లక్షకు పైగా మొక్కలు నాటడం బృహత్తర కార్యక్రమం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - ప్రజ్ఞాపూర్‌లో ఓ మహిళ ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్క నాటి బయటకు రాగానే చిరుజల్లులు కురవడంతో సీఎం కేసీఆర్‌ ఆనందం. మొక్కలు పెంచే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా కృషి చేసి పచ్చదనం పెంపొందించాలని పిలుపునిచ్చారు. అడవుల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు హరిత సైన్యాన్ని (గ్రీన్‌ బ్రిగేడ్స్‌) ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పోలీసుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Latest News

  • దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

    దేశం గర్వించేలా తెలంగాణ తేజస్సు

    - నాలుగేళ్లుగా ఆదాయవృద్ధిలో అగ్రస్థానం - ప్రధానే మెచ్చుకున్నారు - బంగారు తెలంగాణకు పునరంకితం - విజయయాత్రకు అండగా నిలవాలి - కుట్రలన్నీ తుత్తునియలు - సుస్థిరత, రాజకీయ అవినీతి లేని పాలన - కేంద్రం ఆమోదించగానే కొత్త జోనల్‌ ని...

     On 16 Aug, 2018 11:00 AM Read More

  • విభజన హామీలు అమలుచేయాలి

    విభజన హామీలు అమలుచేయాలి

    - కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి - లేనిపక్షంలో 20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి - తమిళనాడు తరహాలో తెలంగాణకు రిజర్వేషన్లు -బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక శాఖ - టీఆర్‌ఎస్ కార్యవర్గం తీర్మానాలు - మీడియాకు వివరించిన పార్ట...

    Namasthe Telangana  On 14 Aug, 2018 10:45 AM Read More

  • ఆగస్టు 15 మూడు కానుకలు

    ఆగస్టు 15 మూడు కానుకలు

    - రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు - పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు - ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు - స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క...

    Namasthe Telangana  On 13 Aug, 2018 10:37 AM Read More

  • కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

    కరుణానిధికి సీఎం కేసీఆర్ నివాళి

    - కుటుంబ సభ్యులకు పరామర్శ - కేసీఆర్ వెంట ఎంపీ కవిత, విప్ పల్లా - ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో భౌతికకాయం - కరుణ కడపటి చూపు కోసం జనం బారులు - నివాళులర్పించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ - వివిధ రాష్ర్టాల సీఎంలు, నేతలు, సినీ ప్ర...

    Namasthe Telangana  On 9 Aug, 2018 11:31 AM Read More